మహిళా లాయర్ల సమావేశం

NLR: ఈ ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని "లా ప్రొటెక్టర్స్ గ్రూప్" భవనంలో మహిళా లాయర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్వకేట్ జాస్మిన్, అయేషా, సువేదా, కరిష్మా, షకీరా బాను, నౌహీద్‌లు తమ ప్రసంగాలలో, పురుషాధిక్య సమాజంలో మహిళా లాయర్లు ఎలా రాణించాలో వివరించారు. మహిళల సమస్యలను మహిళా లాయర్లే అర్ధం చేసుకుని న్యాయం అందించగలరని చెప్పారు.