ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. కాపాడిన పోలీసులు

ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. కాపాడిన పోలీసులు

NRML: ముధోల్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీస్ నారిశక్తి బృందం సమయస్ఫూర్తితో రక్షించింది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను కాపాడి, కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.