VIDEO: కూతురిని వేధింపు.. తండ్రి పై దాడి
WGL: కరీమాబాద్ SRR తోట సమీపంలోని ప్రైవేట్ స్కూల్ వద్ద ఓ బాలికను, యువకుడు వేధించాడు. బాధితురాలు వెంటనే ఫోన్ చేసి విషయాన్ని తండ్రి రాజేందర్, మామయ్య రాకేశ్‌కు తెలిపింది. వారు ఘటనా స్థలానికి చేరుకోగా.. కొందరు యువకులు తీవ్రంగా దాడి చేశారు. దాడిలో గాయపడిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.