శ్రీలంకలో పెద్దితో జానీ మాస్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న 'పెద్ది' మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఈ క్రమంలో చరణ్‌తో కలిసి దిగిన ఫొటోలను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ SMలో షేర్ చేశాడు. 'చరణ్ అన్న ఈ సినిమా కోసం పడుతున్న కష్టం, చేస్తున్న కృషి అద్భుతమైంది. దాని ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు వేచి చూడండి' అని క్యాప్షన్ ఇచ్చాడు.