VIDEO: భీమవరం సోమేశ్వర స్వామికి భస్మాభిషేకం

VIDEO: భీమవరం సోమేశ్వర స్వామికి భస్మాభిషేకం

W.G: భీమవరం గునుపూడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారికి బస్మాభిషేకం కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొని సోమేశ్వర స్వామికి విభూతి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.