VIDEO: కంకర వేశారు.. తారు మరిచారు

VIDEO: కంకర వేశారు.. తారు మరిచారు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి రోడ్డు కంకరవేసి తారు మరచిపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు అవస్థలు తప్పడంలేదని వాపోతున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.