VIDEO: 'ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలి'

NLG: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని మంగళవారం కలెక్టరేట్ ఎదుట SFI ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు నరేష్, శంకర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు.