VIDEO: ఎస్వీ యూనివర్సిటీలో కుక్కను వేటాడిన చిరుత

VIDEO: ఎస్వీ యూనివర్సిటీలో కుక్కను వేటాడిన చిరుత

TPT: నిన్న రాత్రి ఎస్వీ యూనివర్సిటీ పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగ్ నిర్మాణ ప్రదేశంలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది, ఇందులో చిరుత ఒక కుక్కను వేటాడుతున్న సన్నివేశం సీసీ ఫూటేజ్‌లో రికార్డ్ అయ్యింది. కాగా, వరుస చిరుత సంచార ఘటనలతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలో ఉన్నట్లు సమాచారం.