VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ ఇన్‌ఛార్జ్
KRNL: ఆదోని టీడీపీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు శుక్రవారం 19 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులైన 264 మంది ఆదోని ప్రజలు లబ్ధి పొందారన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించామన్నారు.ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ప్రత్యేక నిధులు ఇచ్చారన్నరు.