గోదావరిలో వ్యర్థాలు తొలగించాలి: మంత్రి

గోదావరిలో వ్యర్థాలు తొలగించాలి: మంత్రి

BHPL: పుష్కర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన కాళేశ్వరం వీవీఐపీ ఘాట్, గోదావరి ఘాట్, 100 గదుల సత్రం, వైద్యశాలను పరిశీలించారు. గోదావరిలో వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేయాలని అధికారులకు సూచించారు.