ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ

SS: నల్లచెరువులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని బాలింతలను, రోగులను, ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలు, వారి క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించాలని సూచించారు.