IND vs AUS: కీలక మ్యాచ్ ఎప్పుడంటే..?

IND vs AUS: కీలక మ్యాచ్ ఎప్పుడంటే..?

IND-AUS మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల T20 సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. తొలి T20 వర్షం కారణంగా రద్దవగా, రెండో T20లో ఆసీస్ గెలిచింది. ఇక మూడో T20లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో కీలకమైన నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా ఈనెల 6న మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, చివరి రెండు టీ20లకు ఆసీస్ తమ స్టార్ ప్లేయర్ హెడ్‌కు విశ్రాంతినిచ్చింది.