'13 టాక్టర్‌లను సీజ్ చేసిన ఎమ్మార్వో'

BDK: మణుగూరు ఏరియాలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నర్ ట్రాక్టర్లను తహసీల్దార్ అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరికి ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వెనకాల స్టిక్కర్లు లేని కారణంగానే మెరుపు దాడి చేసి సీజ్ చేసినట్లు తెలిపారు.