సంచారజాతుల చిన్నారుల మధ్యలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

సంచారజాతుల చిన్నారుల మధ్యలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

HYD: స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల చిన్నారులతో కలసి జాతీయ గేయాన్ని ఆలపించి, చిన్నారులకు ఆట వస్తువులు, పండ్లు, స్వీట్స్ అందించి ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ కుమార్ వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని, సభ్యులు ఇఫ్రాన్, నేహా తదితరులు పాల్గొన్నారు.