VIDEO: మరో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

VIDEO: మరో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

HYD: నగరంలో మరో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫరూక్‌నగర్ బస్ డీపో పక్కనే ఉన్న ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విషయం తెలిసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.