CP రివ్యూ మీటింగ్.. బీ అలర్ట్..!

HYD: మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ నిమజ్జన భద్రతపై సమీక్షా సమావేశం జరిగింది. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఊరేగింపులు సమయానికి ప్రారంభమై సురక్షితంగా ముగియాలని, పిక్ పాకెటింగ్, ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్‌లపై అప్రమత్తంగా ఉండాలని, షీ టీమ్స్, పోలీసులు, వాలంటీర్లకు సూచనలు జారీ చేశారు.