ఓటు వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య

గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం YSRCP అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సోమవారం మధ్యాహ్నం తన కుటుంబీకులతో కలిసి గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య తో పాటు అతని భార్య, కుమారుడు, కుమార్తె కూడా ఓటు వేయడం జరిగింది.