కలెక్టరేట్‌లో సత్యసాయి జయంతి వేడుకలు
SRD: భగవాన్ సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సత్య సాయిబాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి ఖాసీం భేగ్, పాల్గొన్నారు.