కొడిమ్యాల సర్పంచ్‌గా జీవన్ రెడ్డి

కొడిమ్యాల సర్పంచ్‌గా జీవన్ రెడ్డి

JGL: కొడిమ్యాల మండల కేంద్రం సర్పంచ్‌గా జీవన్ రెడ్డి గెలుపొందారు. దీంతో జీవన్ రెడ్డి అభిమానులు, మండల నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గెలిపించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.