VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా

VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా

RR: షాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంస్థ ముందు రైతులు ధర్నాకు దిగారు. ముంబై - బెంగళూరు రహదారిపై వారు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యూరియా పంపిణీలో అధికారులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇన్‌స్పెక్టర్ స్వయంగా గోదాంలో యూరియా నిల్వలు లేవని చూపించాక రైతులు శాంతించి ధర్నాను విరమించారు.