VIDEO: 'అనుమతుల మేరకే భవన నిర్మాణాలను చేపట్టాలి'

VIDEO: 'అనుమతుల మేరకే భవన నిర్మాణాలను చేపట్టాలి'

నెల్లూరు కమిషనర్ వై.ఓ నందన్ మాగుంట లేఔట్ డీ మార్ట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన అనుమతులను తనిఖీ చేశారు. భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతులు, కట్టుబడి, కొలతలు తదితర అంశాలను పరిశీలించారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతించిన మేరకే భవన నిర్మాణాలను చేపట్టాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.