VIDEO: అధికారులపై కందుకూరు ఎమ్మెల్యే సీరియస్
NLR: గుడ్లూరు (M) మోచర్ల సచివాలయంలో 11 మందిలో ఒక్కరే విధుల్లో ఉండగా, మిగతా వారు సంతకాలు చేసి వెళ్లిపోయిన ఘటన వెలుగుచూసింది. ఆకస్మిక తనిఖీలో ఇది గమనించిన MLA నాగేశ్వరరావు, నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3 సిబ్బంది సమావేశానికి వెళ్లినట్లు తెలిసినా... మిగిలిన వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.