'ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం'

'ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం'

E.G: అనపర్తి మండలం కుతుకులూరులో పెడపర్తి రామవరం పులగుర్త ఫీడర్లకు త్రీ పేజ్ 24 గంటల విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.