బైకు మెకానిక్‌లకు గుర్తింపు కార్డుల పంపిణీ

CTR: బైకు మెకానిక్‌లకు CI సుబ్బరాయుడు ఆదివారం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పుంగనూరులోని జడ్పీ అతిథిగృహంలో అసోసియేషన్ సమావేశం జరిగింది. ప్రతి రంగంలోనూ పనిచేసే వారికి ఐడీ కార్డు ఉంటుందని, దానితోనే వారికి గుర్తింపు లభిస్తుందని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బండ కుమార్, సభ్యులు అర్షద్,అజ్మతుల్లా, షాజహాన్, తదితరులు పాల్గొన్నారు.