జిల్లాలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు
NLR: ఆత్మకూరు పట్టణం సత్రం సెంటర్ వద్ద వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు కోటేశ్వర్ రెడ్డి, ముఖ్య నాయకులు ఆదిశేషయ్య, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. YSR ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.