స్టార్ హీరోలపై ట్రోలింగ్.. ఆది కీలక కామెంట్స్

స్టార్ హీరోలపై ట్రోలింగ్.. ఆది కీలక కామెంట్స్

హీరోలపై జరిగే ట్రోలింగ్ వల్లే సినిమా చనిపోతుందని హైపర్ ఆది అన్నాడు. సినిమా కోసం NTR సన్నబడితే ట్రోలింగ్, అలాగే, బాలకృష్ణ మాట్లాడితే, అల్లు అర్జున్ నవ్వితే, ప్రభాస్ లుక్స్‌పై, రామ్ చరణ్ 'చికిరి' సాంగ్‌పై, ఆఖరికి మెగాస్టార్ చిరంజీవిపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారని ఆయన తెలిపాడు. ఈ విధంగా వ్యక్తిగత ద్వేషంతో కూడిన ట్రోలింగ్ వల్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని చెప్పాడు.