శాశ్వత నిత్య అన్నదాన పథకానికి విరాళం

శాశ్వత నిత్య అన్నదాన పథకానికి విరాళం

NDL: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి తిరుపతికి చెందిన జలందరమ్మ రూ.1,00,116/- అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జీ.స్వాములుకు అందజేశారు. వీరికి స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలు, స్వామి అమ్మవార్ల ఫోటో దాతకు అందజేశారు.