VIDEO: ఒక ప్రాణం పొతే మొత్తం కుటుంబం పోతుంది: ఏడీజీపీ
SDPT: రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం పొతే మొత్తం కుటుంబం రోడ్డున పడుతుందని రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ఇవాళ సిద్దిపేటలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. స్కూల్ బస్ డ్రైవర్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.