వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
★ WGLలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
★ మేడపల్లిలో వైద్యులు సమయపాలన పాటించాలి: DMHO సాంబశివరావు
★ ఎలకతుర్తిలో దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరిష్