VIDEO: బేస్తవారిపేట చేరుకున్న ఎస్పీ హర్షవర్ధన్
మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ మంగళవారం బేస్తవారిపేట చేరుకున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్‌లోని పరిసరాలు, పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ తనిఖీల అనంతరం రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.