VIDEO: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

VIDEO: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 22 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,98,152 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,13,660 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు ఉండగా 587.30లకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా 305.6838 టీఎంసీలకు చేరుకుంది.