బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

NLG: మిర్యాలగూడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బంటు సైదులు, లక్ష్మారెడ్డి, శేఖర్, శంకర్, యాదగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.