బీజెేపీకి బ్రహ్మరథం

బీజెేపీకి బ్రహ్మరథం

NLG: పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం తద్యమని దేవరకొండ పట్టణ బీజెేపీ ప్రధాన కార్యదర్శి జిల్లా భాస్కర్ అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ నలగొండ జిల్లాలో నూతన ఓటర్లు యువకులు మహిళలు రైతులు ఉద్యోగస్తులు భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ దేశానికి వెన్నుముకని ఆయన తెలిపారు.