వినుకొండలో బొగ్గు లారీ పట్టివేత

వినుకొండలో బొగ్గు లారీ పట్టివేత

PLD: వినుకొండ పట్టణంలో అటవీ శాఖ అధికారులు బొగ్గుల బట్టీలపై గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా చాట్రగడ్డపాడు సమీపంలో ఎటువంటి అనుమతులు లేని బొగ్గుల లారీని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా బొగ్గును తరలిస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.