ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి

ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి

JGL: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించారు. వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలోని కంపెల్లి చెరువులో 48,500 చేప పిల్లలను విడుదల చేస్తూ ప్రారంభించారు. అనంతరం 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు.