'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

JN: కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో కాంగ్రెస్ నేతలు బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు సురేష్ నాయక్ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కమిటీ సభ్యులు పారదర్శకంగా ఉండాలన్నారు. బిక్షపతి, యాకేష్, ఐతరాజు తదితరులున్నారు.