స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలులో మంత్రి సత్య కుమార్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలులో మంత్రి సత్య కుమార్

సత్యసాయి: చిత్తూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కేడెట్ల పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి భద్రతా సిబ్బంది క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తిని ప్రశంసించారు.