YS జగన్‌తో ఎమ్మెల్యే బూచేపల్లి భేటీ

YS జగన్‌తో ఎమ్మెల్యే బూచేపల్లి భేటీ

ప్రకాశం: దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం YS జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మలతో జగన్ జిల్లా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.