'18 ఏళ్లు నిండన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి'

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పెంట వీధి స్కూల్ ఒకటి, రెండు( 1,2) బూత్‌లకు సంబంధించిన ఓట్ల నమోదు ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కన్సులర్ గీత రవి శనివారం తెలిపారు.18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.