తూప్రాన్‌లో పర్యటించిన ఎంపీడీవో

తూప్రాన్‌లో పర్యటించిన ఎంపీడీవో

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్, యావపూర్ గ్రామాలలో ఎంపీడీవో శాలికా తేలు శుక్రవారం పర్యటించారు. ఇటీవల నూతనంగా ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన శాలికా ఇమాంపూర్, యావపూర్ గ్రామాలలో నర్సరీలు, డంపింగ్ యార్డ్ లు, వైకుంఠధామం, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలన చేశారు