విశాఖలో వైసీపీకు భారీ షాక్
VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన సుమారు 100 మంది మహిళలు, యువకులు బుధవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు, స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై 30వ వార్డుకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకున్నారు.