యుద్ధం.. US ఎంబసీ కీలక పోస్ట్
యుద్ధం వేళ ఇజ్రాయెల్ జెరూసలెంలోని US ఎంబసీ కీలక పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలోని అమెరికన్ల భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నుంచి అమెరికన్లను తరలించేందుకు ఎలాంటి సాయం చేయలేమని ఎంబసీ వెల్లడించింది.