కవితకు ఘన స్వాగతం

కవితకు ఘన స్వాగతం

SDPT: శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితను కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో ఆమెను ఘనంగా సత్కరించారు.