మల్కాజ్‌గిరిలో దోమల బెడద నివారణపై చర్యలు
MDCL: మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో దోమల పెరుగుదలను అరికట్టేందుకు నిర్వహిస్తున్న యాంటీ లార్వ ఆపరేషన్స్‌పై అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలువలు, చెరువుల పరిసరాలు, నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో GHMC వ్యాప్తంగా చర్యలు ఉంటాయని తెలిపారు.