నేడు నల్గొండలోని ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు నల్గొండలోని ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NLG: నల్లగొండ పట్టనంలోని ఆర్టీసీ కాలనీలోని 32 /11 కేవీ సబ్ స్టేషన్‌‌లో మరమ్మతుల కారణంగా విద్యానగర్, సతీష్ నగర్, ఆర్టీసీ కాలనీ, బస్టాండ్ రోడ్డు, రామగిరి, అన్సారీ కాలనీ, డాక్టర్స్ కాలనీలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు పవర్ కట్ ఉంటుందని ఏఈ వేణుగోపాల్ చారి తెలిపారు. వినియోదారులు సహకరించాలని ఆయన కోరారు.