ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల Diploma in Pharmacy కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్‌మీడియట్ MPC/BiPC పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 18వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.