VIDEO: ఈనెల 20న పుంగనూరులో సంక్రాంతి సంబరాలు
CTR: పుంగనూరులో ఈనెల 20న సంక్రాంతి పండగ ప్రారంభం కానుంది. ఈ మేరకు పండుగ నిర్వహణపై ఊరు పెద్దలు చర్చించారు. ప్రతి ఏడు లాగానే ఆనవాయితీ ప్రకారం శుక్రవారం చాటింపు వేయించారు. దీంతో పుంగనూరులో సంక్రాంతి పండుగ నిర్వహణకు ప్రత్యేకతవుంది. 14వ తేదీ తర్వాత వచ్చే మొదటి మంగళవారం ఈ ప్రాంతంలో పండుగను నిర్వహిస్తారు.