షట్టర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

షట్టర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

MDK: మోడల్ మార్కెట్ షటర్ల సమస్యను పరిష్కరించాలని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్‌‌కు షట్టర్ లబ్ధిదారులు వినతి పత్రం అందజేశారు. గురువారం రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ ఆవరణలోని మోడల్ మార్కెట్ షెట్టర్ల సమస్య పరిష్కరించమని స్థానిక కార్పొరేటర్ నివాసంలో మోడల్ మార్కెట్ షెట్టర్ల లబ్ధిదారులు సమస్యలను తెలిపారు.