జిల్లాలో మోస్తారు వర్షం

జిల్లాలో మోస్తారు వర్షం

KRNL: ఆస్పరిలో ఇవాళ ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు చెబుతున్నారు. భారీ వర్షం వస్తే పొలాల్లో మొదటి సేద్యం పనులు ప్రారంభమవుతాయని, ఈ అరకొర వర్షం వల్ల ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు. పంట నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. కాగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.