పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

HNK: 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలలో చోటుచేసుకుంది. మండలానికి చెందిన బూర సురేందర తన పెద్ద కుమారుడు నరేష్(32)కు గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అమీర్‌పేట్ ప్రాంతంలో ఒక బట్టల షాపులో పని చేస్తున్నందుకు పిల్లను ఇవ్వడం లేదని ఆవేదనకు గురైన నరేష్ ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.